రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం: ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల మండలంలో మూడు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ప్రజాసంక్షేమం న్యూస్ చిట్యాల: మండలంలోని చిన్నకాపర్తి, అరేగూడెం, పెద్దకాపర్తి గ్రామాల్లో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు...