రైతుల పంట రుణాల రీషెడ్యూల్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరవు పరిస్థితులు.. రైతులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు.. రబీ సీజన్‌కు కొత్త రుణాలు సకాలంలో అందించాలి... ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరవు కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన రైతుల పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బ్యాంకర్లను ఆదేశించారు. కష్టకాలంలో రైతులకు అండగా నిలవడం బ్యాంకుల బాధ్యతని, రుణాల కోసం రైతులు...