రైతుల ప్రభుత్వ, ప్రైవేటు అప్పులు రీ-షెడ్యూల్ చేసి మారటోరియం ప్రకటించాలి

ఎల్నినో కరువుతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి.. జిల్లా కలెక్టర్‌కు ప్రజా పోరాట సమితి వినతి ఎండిన వరికి ఎకరాకు రూ.40 వేలు, పత్తికి రూ.60 వేల నష్టపరిహారం ఇవ్వాలి: నూనె వెంకటస్వామి నల్గొండ, నవంబర్ 20 (ప్రజా సంక్షేమం న్యూస్):ఎల్నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీసుకున్న ప్రభుత్వ, ప్రైవేటు అప్పులన్నింటినీ రీ-షెడ్యూల్ చేసి మారటోరియం ప్రకటించాలని ప్రజా పోరాట సమితి (పీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగం తీవ్ర పంట నష్టాలతో...