రోడ్డు ప్రమాదం నుంచి ఎమ్మెల్యే వేముల వీరేశం క్షేమంగా బయటపడటంతో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

చిట్యాల, నవంబర్ 6 (ప్రజా సంక్షేమం న్యూస్):నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడటంతో ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ చిట్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెలిమినేడు గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, ఎమ్మెల్యే వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, సీనియర్...