లొంగిపోయిన మాజీ నక్సల్స్‌కు పునరావాసం.. 11 మందికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై సమీక్ష

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు – కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆదేశాలు హనుమకొండ, ప్రజా సంక్షేమం న్యూస్: ప్రభుత్వ పునరావాస పథకం ద్వారా లొంగిపోయిన మాజీ నక్సల్స్‌కు అందించాల్సిన ప్రయోజనాలను సమర్థవంతంగా అమలు చేసి, వారికి మెరుగైన జీవనోపాధి కల్పించే లక్ష్యంతో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆధ్వర్యంలో గురువారం వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా పరిధిలో పునరావాసానికి అర్హులైన 11 మంది...