వట్టిమర్తిలో అశోక్ లేలాండ్ సర్వీసింగ్ పాయింట్ ప్రారంభం
ప్రారంభించిన ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజాసంక్షేమం న్యూస్ చిట్యాల:చిట్యాల మండలం వట్టిమర్తి స్టేజి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అశోక్ లేలాండ్ అథరైజ్డ్ సర్వీసింగ్ అండ్ స్పేర్ పార్ట్స్ పాయింట్‌ను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్వీసింగ్ పాయింట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సర్వీసింగ్ కేంద్రం అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలోని లారీ యజమానులకు, డ్రైవర్లకు నాణ్యమైన సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.అదేవిధంగా ఈ...