వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

ఈ నెల 15 నాటికి ఓపీ సేవలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో మిగిలి ఉన్న పెండింగ్ పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆర్‌ అండ్‌ బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.సచివాలయంలో మంగళవారం టిమ్స్ అల్వాల్, టిమ్స్ ఎల్‌బీ నగర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా...