వ్యాసరచన పోటీలో శాస్త్ర హైస్కూల్ విద్యార్థినికి బహుమతి
నల్లగొండ, నవంబర్ 19 (ప్రజా సంక్షేమం న్యూస్): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో నల్లగొండ ఆర్టీసీ కాలనీలోని శాస్త్ర హైస్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని మేడి సాక్షి వ్యాసరచన పోటీలో బహుమతి సాధించింది.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకులు విద్యార్థినికి బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. సాక్షి సాధించిన విజయంపై పాఠశాల కరస్పాండెంట్ కిషోర్ కుమార్, ప్రిన్సిపల్ రమేష్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థినిని అభినందిస్తూ భవిష్యత్తులోనూ ఇలాంటి పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు...