షాలిగౌరారం సర్కిల్ కార్యాలయం, కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి.. ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలి ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్, షాలిగౌరారం సర్కిల్ కార్యాలయం, కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీసుల పనితీరు, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించారు.ఈ సందర్భంగా పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను గౌరవంగా స్వీకరించి, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నాణ్యమైన...