సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వండి

ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ప్రాజెక్టు పూర్తయింది.. నీటి నిల్వకు అనుమతులు ఇవ్వాలి ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని ఛత్తీస్‌గఢ్ సీఎం హామీ ప్రజాసంక్షేమం న్యూస్ రాయ్‌పూర్: ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన బహుళ ప్రయోజనాల సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు వెంటనే నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కోరారు. ఈ విషయంలో ఛత్తీస్‌గఢ్ సీఎం...