సీఎం రేవంత్ రెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు
కొడంగల్‌లో ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాసంక్షేమం న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కొడంగల్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు చేరుకుని ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవితో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య...