సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ప్రజాసంక్షేమం న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆదివారం నాడు నల్గొండ పట్టణంలోని శివాజీ నగర్ చౌరస్తాలో కేక్ కటింగ్ నిర్వహించి అనంతరం బాణాసంచా కాల్చి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్న కైలాష్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో నిరుపేద, మధ్యతరగతి మరియు మహిళలకు లబ్ధి చేకూరుతుందని పేదరికం లేని తెలంగాణ...