సీఎం సభకు సిద్ధిపేట ప్రజల భారీ స్పందనతో హరీష్ రావులో ఆందోళన

తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే.. హరీష్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ వేముల వీరేశం హైదరాబాద్, నవంబర్ 20 (ప్రజా సంక్షేమం న్యూస్): సిద్ధిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో బీఆర్ఎస్ నేత హరీష్ రావులో ఆందోళన మొదలైందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతీసిందని, ముఖ్యమంత్రి లేవనెత్తిన ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్‌లోని...