హజారిగూడెంలో 19 మందికి చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

హాలియా,నవంబర్ 18 (ప్రజా సంక్షేమం న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకంలో భాగంగా హజారిగూడెం గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో మహిళలు, ఇతర లబ్ధిదారులకు ఈ పత్రాలను అందజేశారు.హజారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 24 మంది చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో 19 మందికి పెన్షన్లు మంజూరయ్యాయి. మిగిలిన ఐదుగురికి పెన్షన్లు మంజూరు కాలేదు.ఈ సందర్భంగా గుంటక మణికంటరెడ్డి...