హార్డ్వేర్ పార్క్ భూ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం!
సీఎంను కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం – ప్రొఫెసర్ కోదండరాం ఐక్యంగా పోరాడితేనే భూ సమస్యకు శాశ్వత పరిష్కారం! ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: హార్డ్వేర్ పార్క్ భూసేకరణ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. భూ సమస్య పరిష్కారం కోసం పూర్తి ఆధారాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.ఆదిభట్ల, ఎం.ఎం. కుంట, నాదర్గుల్ గ్రామాల భూసేకరణ బాధితుల సమావేశం ఆదివారం బషీర్బాగ్...