హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల భాగస్వామ్యం కీలకం! సీఎం
మూసీ పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ సిటీగా హైదరాబాద్ సదర్ సమ్మేళన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్: హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంలో యాదవ సోదర సోదరీమణులు ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్‌ను దేశంలోనే ఆదర్శనగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా...