28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం!

లిస్ట్-A క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు.. 13 సిక్సర్లు, 4 ఫోర్లతో చరిత్ర ప్రజాసంక్షేమం న్యూస్: ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. లిస్ట్-A క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.కేవలం 28 బంతుల్లోనే శతకం బాదిన వైభవ్ తన అసాధారణ బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 సిక్సర్లు, 4 ఫోర్లు బాది ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.ఈ మెరుపు సెంచరీతో దక్షిణాఫ్రికా బ్యాటర్...