Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణమునుగోడు ఆగ్రో ఎంప్లాయిస్ నూతన పాలకవర్గం:

మునుగోడు ఆగ్రో ఎంప్లాయిస్ నూతన పాలకవర్గం:

📰 Generate e-Paper Clip

ప్రజాసమక్షేమం న్యూస్:
ఈరోజు మునుగోడు మండలంలోని ఫర్టిలైజర్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు (ఆగ్రో ఎంప్లాయిస్ సభ్యులు)
సమావేశంమై నూతన కార్యవర్గాన్ని ఈకగ్రివంగా ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షుడిగా తంగళ్ళ భిక్షం.ఉపాధ్యక్షుడిగా టేకుమట్ల యాదయ్య,కార్యదర్శిగా పంతంగి వెంకన్న,ఉప కార్యదర్శిగా MD అజిత్ పాషా కోశాక అధికారులుగా దుబ్బ ప్రమోద్ మరియు నకరికంటి సైదులు,గౌరవ సలహాదారు లు 1)మేడి చంద్ర స్వామి 2బోయపల్లి కృష్ణయ్య 3)దోసపాటి రాజుగా సోషల్ మీడియా కన్వీనర్ గా వర్కాల శ్రీకాంత్ గర్లను నియమించుకోవడం జరిగింది.ఈ సందర్బంగా నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.అధ్యక్షుడిగా ఎన్నికైన తంగళ్ళ భిక్షం నా ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఇలాగే మనం జరుపుకునే ప్రతి ఒక్క సభను విజయవంతం చేసుకుంటూ మన యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని తెలియజేసారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.