ప్రజాసంక్షేమం న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ అసెంబ్లీనుచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెన్షన్ చేసారు. చర్చకు పదే పదే అడ్డు తగులుతున్నారని మొత్తం 17 మంది సభ్యులను షెషన్ పూర్తి అయ్యేవరకు సస్పెండ్ చేశారు. హరీష్ రావు, కేటీఆర్, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు సస్పెన్షన్.. కోవా లక్ష్మీ, మాణిక్ రావు, చింతా ప్రభాకర్, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సస్పెన్షన్.. సబితా ఇంద్రారెడ్డి, సంజయ్ కుమార్, తలసాని, సుధీర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, గంగుల కమలాకర్ సస్పెన్షన్.. మొత్తం సెషన్ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్.

