Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణతెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మాక్‌ అసెంబ్లీ

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మాక్‌ అసెంబ్లీ

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్
తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు.మాక్‌ అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి పాత్ర పోషించగా, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు స్పీకర్‌గా వ్యవహరించారు.ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్‌ సభ్యులు సభలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.