Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణబీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు: మున్సిపల్ కమిషనర్

బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు: మున్సిపల్ కమిషనర్

📰 Generate e-Paper Clip

స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ.
ప్రజాసంక్షేమం న్యూస్

నల్లగొండ పట్టణ పరిధిలోని అర్హత కలిగిన బీసీ మహిళలు సెప్టెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలనీ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.కృష్ణ వంశీ తెలిపారు. TSOBMMS పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనీ.ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగి ఉండాలి.కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు.18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు అర్హులు.ఆధార్ కార్డు తప్పనిసరి ఆన్‌లైన్ దరఖాస్తు అనంతరం దరఖాస్తు ప్రతిని పత్రాలతో కలిసి నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలనీ తెలియజేశారు ఈ అవకాశాన్ని అర్హులైన బీసీ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.