Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుగాంధీనగర్ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

గాంధీనగర్ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

📰 Generate e-Paper Clip

చింతలపాలెం, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్):
చింతలపాలెం మండలం గాంధీనగర్ తండాలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి గ్రామపంచాయతీ భవనాన్ని పరిశీలించి, గ్రామ ప్రజలకు మెరుగైన పాలన, ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండేలా పంచాయతీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.నూతన భవనం అందుబాటులోకి రావడంతో గ్రామపంచాయతీ పరిపాలనా కార్యకలాపాలకు సౌకర్యవంతమైన వేదిక ఏర్పడిందని స్థానికులు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.