ప్రజా సంక్షేమం న్యూస్.
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు సర్వీస్ బెనిఫిట్ రెట్టింపు చేసింది. అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు, అంగన్వాడీ హెల్పర్లకు లక్ష రూపాయలు పెంచింది.గతంలో టీచర్లకు 1 లక్ష ఉండేది హెల్పర్లకు 50,000 ఉండేది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న నిత్యవసర వస్తువులు ధరల కనుగుణంగా బెనిఫిట్ పెంచడం జరిగింది.65 ఏళ్లకు రిటైర్ అయ్యేవారికి,60 ఏళ్లు దాటిన వారు స్వచ్ఛందంగా వైదొలిగిన ఇదే ప్రయోజనం పొందడానికి నిబంధనలు రూపొందించారు. ఇప్పటివరకు 2,527 లో ఇప్పటివరకు రెండు లక్షల 50 ఏడు రెండు మందికి 15.61 కోట్లు జమ చేసినట్లు తెలిపింది.

