
ప్రజా సంక్షేమం న్యూస్
కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలోని జేబీ కాలనీలో గల ఓ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున కల్లు రూపా రెడ్డి భర్త రాజేందర్ రెడ్డి అనే మహిళ గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు సంబంధించి పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందంతో దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాస్ కొండమల్లేపల్లి సిఐ నవీన్ కుమార్ ఎస్సై అజ్మీరా రమేష్ ఆధ్వర్యంలో ఈ హత్యకు సంబంధించిన పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో గల జేబీ కాలనీలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో మహిళ దారుణ హత్య పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

