నకిరేకల్ నియోజకవర్గంలోని విబిజి రాంజీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు ప్రభుత్వ విప్ మరియు స్థానిక ఎమ్మెల్యే గారిని వారి యొక్క క్యాంప్ కార్యాలయం కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా పథకంలో పని చేస్తూ గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కూలీలకు పని కల్పిస్తున్న మాపై మానవతా దృక్పథంతో ఆలోచించి తక్షణం పే స్కేలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వివిధ మండలాల అధికారులు స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వివిధ మండలాల ఏపీవోలు ఈసీలు ,టిఏలు, కంప్యూటర్ఆపరేటర్లు పాల్గొనడం జరిగింది.
సారు దయచేసి మా గోడు వినరూ….!
0
47
Previous article
Next article
- Advertisment -

