Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణశాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సంఘీభావం ప్రకటించిన టీడబ్ల్యూజేఎఫ్​,హెచ్​యూజే ప్రతినిధులు..

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సంఘీభావం ప్రకటించిన టీడబ్ల్యూజేఎఫ్​,హెచ్​యూజే ప్రతినిధులు..

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను టీడబ్ల్యూజేఎఫ్​,హెచ్​యూజే ప్రతినిధులు కలిసి సంఘీభావం ప్రకటించడంజరిగింది.ఈ సందర్బంగాటీడబ్ల్యూజేఎఫ్ నేతలు మీడియాను లాబీల్లోకి రానివ్వొద్దనే ప్రచారం జరుగుతుందని స్పీకర్ దృష్టికి తీసుకుపోయినారు.
మీడియాకు ఎదురవుతున్న సమస్యలనూ ఆయనకు వివరించిన ప్రతినిధులు.లాబీల్లో మీడియాకు ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేశారు.ఈ సందర్బంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ గతంలో మాదిరిగానే ఉంటుందని ఫెడరేషన్ నేతలకు స్పీకర్ హామీ ఇచ్చారు .చిన్నచిన్న సమస్యలనూ కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.