Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeక్రైమ్సీఎం రిలీఫ్ ఫండ్‌కు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డ ప్రభుత్వ అధికారులు:

సీఎం రిలీఫ్ ఫండ్‌కు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డ ప్రభుత్వ అధికారులు:

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్
తెలంగాణ సెక్రటేరియట్‌లోని గుడి వద్ద లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డ ప్రభుత్వ అధికారులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించి రూ.2 లక్షల మంజూరుకు రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసిన అధికారి .సెక్షన్ ఆఫీసర్ వినోద్‌తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్రను అదుపులోకి తీసుకొని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలింపు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.