హైదరాబాద్,అక్టోబర్ 20 (ప్రజా సంక్షేమం న్యూస్):పవిత్ర విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించిన ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ,టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు
విజయదశమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయుధ పూజ
0
24
- Advertisment -

