ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 16వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ను కొట్టివేస్తూ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ నాయకులు ఈ పిటిషన్ విచారణలో భాగంగా,బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి,లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ కూడా చేశారని, ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు అన్ని ఆధారాలను కోర్టుకు అందజేసిన బీఆర్ఎస్ నాయకుల తరపు న్యాయవాదులు తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని కోర్టుకు తెలిపిన ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు ఇరు వర్గాల వాదనలు విని తుది తీర్పును రిజర్వ్ చేస్తూ,సెప్టెంబర్ 16వ తేదీకి హైకోర్టు వాయిదా వేసినది.

