Saturday, September 12, 2026
prajasamkshemam news
HomeUncategorizedఅనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తాత మధు ను వెంటనే సస్పెండ్ చేయాలి:ఎమ్మార్పీస్

అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తాత మధు ను వెంటనే సస్పెండ్ చేయాలి:ఎమ్మార్పీస్

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్:
గౌరవ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తాత మధు ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీస్ ఆధ్వర్యంలో సుభాష్ సెంటర్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో MRPS మండల అధ్యక్షులు నోముల చిరంజీవి ఉత్తటూరు సర్పంచ్ కోళ్ల రామకృష్ణ,మరియు బొడ్డు సాలయ్య గారు,మరియు ఉపసర్పంచ్ బందెల నాగేష్,నోముల ప్రవీన్,మేడి శ్రీనివాస్,నోముల విష్ణు, మేడిస్వామి,నోముల కృష్ణ,గ్యార క్రిష్ణ చిప్పలపల్లి జితేందర్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.