నిడమానూరు మండలం తుమ్మడం గ్రామ యువకుడు నడ్డి నరేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది ఈ విషయాన్ని గంగుల ఆంజనేయులు గారి ద్వారా తెలుసుకున్న మన్నెం రంజిత్ యాదవ్ గారు వెంటనే స్పందించి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేసి, తనవంతుగా కుటుంబ సభ్యులకు 5,000/- ఆర్ధిక సహాయాన్ని మన్నెం రంజిత్ యువసేన సభ్యుల ద్వారా అందజేసిన బిజెపి రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ ఈ కార్యక్రమంలో తుమ్మడం గ్రామ యువకులు గంగుల ఆంజనేయులు, తుమ్మడం భారతీయ జనతా పార్టీ భూత్ అధ్యక్షులు మహేష్,సామ శశి, పోతుగంటి మధు, పరికల కోటయ్య,,పురుషోత్తం, మల్లేష్ బాదనబోయిన మహేష్, మరియు రంజిత్ అన్న యువసేనసభ్యులు తెల్కలపల్లి శ్రీనివాస్, ముద్ద నవీన్ తదితరులు పాల్గొన్నారు.
నడ్డి నరేష్ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన :- మన్నెం రంజిత్ యాదవ్
0
16
- Advertisment -

