
ప్రజా సంక్షేమం న్యూస్
బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ మన్నెం రంజిత్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగింది ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, బూత్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు మరియు రంజిత్ యాదవ్ గారి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. ప్రజాసేవలో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అందరూ ఆకాంక్షించారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఘనంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు!
RELATED ARTICLES

