రాజేంద్రనగర్ టీజీఐఆర్డీలో ఒకరోజు వర్క్‌షాప్ పాల్గొన్న మంత్రులు తుమ్మల,సీతక్క వాకిటి శ్రీహరి!
ప్రజా సంక్షేమం న్యూస్
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై,వీబీ-జీ రామ్‌జీ ద్వారా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ !వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికపై చర్చ!నీటి సంరక్షణ, గ్రామీణ ఉపాధికి ప్రాధాన్యంసమగ్ర వ్యవసాయ చెరువుల నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చరైతులకు నీటి భద్రత కల్పించేలా వ్యవసాయ చెరువులపై దృష్టివ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య, పశుసంవర్థక శాఖల సమన్వయంపై చర్చగ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ ప్రణాళిక హాజరైన స్పెషల్ సిఎస్ ధన కిషోర్, ఐఏఎస్ లు దివ్య దేవరాజన్, సురేంద్రమోహన్, లక్ష్మి, నిఖిల,హజరైన అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా సీఈఓలు, డీర్డీడీఓలు, డీపీఓలు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్స్య శాఖల అధికారులు గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ది ప్రణాళిక పై సర్పంచ్‌లతో ప్రత్యేక చర్చ
జీపీఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్‌పై అధికారులకు అవగాహనవీబీ-జీ రామ్‌జీ కింద చేపట్టాల్సిన పనులపై ప్రజెంటేషన్వ్యవసాయ చెరువులపై శాఖల వారీగా మార్గదర్శకాలు చేయూత పింఛన్లు, పంచాయతీల ఆర్థిక వనరులపై చర్చ
హైదరాబాద్‌లో ఎల్‌నినో ను అధిగమించడంపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్!
RELATED ARTICLES

