Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు నిధులు మంజూరు..!

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు నిధులు మంజూరు..!

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్:
సెప్టెంబర్ 5వ తేదీ శనివారం నాడు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలు మరియు జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సమగ్ర శిక్ష నుంచి నిధులు మంజూరు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ప్రతి మండల కేంద్రానికి ₹5,000/- మరియు ప్రతి జిల్లా కేంద్రానికి ₹15,000/- చొప్పున నిధులు కేటాయించబడ్డాయి.సంబంధిత అధికారులు ఈ నిధులను నిబంధనల ప్రకారం వినియోగిస్తూ, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టగలరు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.