ప్రజాసంక్షేమం న్యూస్:
SGFI కబడ్డీ పోటీల్లో మండల స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి, అందరికంటే మెరుగ్గా రాణించిన సెంటి మేరీ స్కూల్ విద్యార్థి పి భాను శ్రీ తదుపరి కన్స్టిట్యూన్సీ (constituency )స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.మండల స్థాయిలో ప్రతిభను చాటుకున్న విద్యార్థులు త్వరలో జరిగే తదుపరి స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నారు.విద్యార్థి ప్రతిభ పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జంగిడి ఝాన్సీ హర్షం వ్యక్తం చేసి,విద్యార్థిని P.భాను శ్రీ అదేవిధంగా స్కూల్ పిఈటి M.పవన్ సార్ నీ అభినందించారు.క్రీడలతో పాటు చదువులోనూ విద్యార్థులు ఉన్నత స్థాయికి
కబడ్డీలో సెంట్ మేరీ స్కూల్ విద్యార్థి ప్రతిభ:
RELATED ARTICLES

