Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeజాతీయంతుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు

📰 Generate e-Paper Clip

బ్యారేజీ ఎత్తు,నీటి లభ్యత, ముంపు ప్రభావంపై కీలక సమాలోచనలు
ప్రజాసంక్షేమం న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన కీలక అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమైంది.ముంబైలోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన ఈ భేటీలో బ్యారేజీ ఎత్తు పెంపు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, ఇతర సాంకేతిక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.