Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతెలంగాణనల్లగొండ జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా బచ్చుపల్లి మునిందర్ రావు

నల్లగొండ జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా బచ్చుపల్లి మునిందర్ రావు

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్ నకిరేకల్:నల్లగొండ జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా నియమితులైన నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బచ్చుపల్లి మునిందర్ రావు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన అధ్యక్షుడు మునిందర్ రావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. రేషన్ డీలర్ల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు రేషన్ డీలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.