Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతెలంగాణనల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

📰 Generate e-Paper Clip

నల్లగొండ, నవంబర్ 5 (ప్రజా సంక్షేమం న్యూస్):
నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ బైరెడ్డి హేమలత వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీరాములు గౌడ్‌తో పాటు కమిటీ సభ్యులందరికీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం రైతన్నల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా నూతన పాలకవర్గం బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.