
‘ప్రజా సంక్షేమం’ న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వరుణ యాగనికి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి ఈరోజు హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రాజా రమేష్ యాదవ్ గారు గొల్ల కురుమల గొంగడితో ఘనంగా సత్కరించడం జరిగింది.
నాగార్జునసాగర్ హిల్ కాలనీ బీసీ హాస్టల్ ఎలిప్యాడ్ దగ్గరసమృద్ధిగా వర్షాలు కురిసి సాగునీటి ప్రాజెక్టులన్ని జలకళ సంతరించుకొని తెలంగాణ రైతాంగం సుఖ సంతోషాలతో పాడిపంటలతో వర్ధిల్లాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వరుణ యాగనికి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి గారితో కలిసి యాదవ కురుమ కుల సంప్రదాయమైన గొంగడితో ఘనంగా సత్కరించిన
హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ వారితోపాటు అనుముల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రావుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

