Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణనాగార్జునసాగర్ మేజర్ కాలువకు భారీ గండి!

నాగార్జునసాగర్ మేజర్ కాలువకు భారీ గండి!

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమం న్యూస్
నల్గొండ జిల్లా అనుమల మండలం  నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అలవాల సమీపంలో రాజవరం మేజర్ కాలువకు గండి పడి సాగునీరు వృథాగా పోతోంది.ఇటీవలే చెరువులు, కుంటలు నింపేందుకు ప్రభుత్వం విడుదల చేసిన నీరు ఈ గండి వల్ల వృథాగా పారుతుండటంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.