ప్రజాసంక్షేమం న్యూస్
విబిజి రాంజీ కింద గ్రామాభివృద్ధికి తోడ్పడే పనులనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు.గురువారం అయన ఉదయాదిత్య భవన్లో విబిజి రాంజీ పనులపై ఎంపీడీవోలు,ఎంపీఓలు, ఏపీవోలు,పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

