ప్రజాసంక్షేమం న్యూస్
తన మిత్రుడు సీఎంగా ఎన్నికైనందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ నటుడు అజిత్ కుమార్ చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.ఇంగ్లాడ్ లో జరిగిన మిచెలీన్ లీ మార్స్ కార్ రేసింగ్ ఈవెంట్కు హాజరైనతనకు సపోర్ట్ ఇచ్చిన సందర్భంగా మిత్రుడి విజయంపై అజిత్ వ్యక్తం చేసిన ఆనందం అభిమానులను ఆకట్టుకుంటోంది.

