Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణప్రజలకు ఆదర్శవంతమైన భూ చట్టం కోసమే భూ భారతి:ప్రభుత్వవిప్ శ్రీ వేములవీరేశం

ప్రజలకు ఆదర్శవంతమైన భూ చట్టం కోసమే భూ భారతి:ప్రభుత్వవిప్ శ్రీ వేములవీరేశం

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్
ప్రజలకు ఆదర్శవంతమైన భూ చట్టం కోసమే భూ భారతి తెచ్చామని,ధరణి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని,కొందరు రాజకీయ లబ్ధి కోసం భూ భారతి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.భూ భారతి రైతులకు భరోసా కల్పించే చట్టమని,భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.