ప్రజా సంక్షేమం న్యూస్:
సుప్రీం కోర్టు దానం నాగేందర్ పిటిషన్ డిస్మిస్ చేసింది అలాగే
హై కోర్టు తీర్పు ను సమర్ధించడం జరిగింది.దీనితో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం కానుంది తనపై రాష్ట్ర హైకోర్టు వేసిన అనర్హత పిటిషన్ కొట్టేయాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.నేడు విచారణ సందర్భంగా పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్
చేసింది.
సుప్రీం కోర్టు లో దానం నాగేందర్ పిటిషన్ డిస్మిస్…
RELATED ARTICLES

