Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణరవీంద్రభారతిలో ఘనంగా కాకా 97వ జయంతి ఉత్సవాలు

రవీంద్రభారతిలో ఘనంగా కాకా 97వ జయంతి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతి ఉత్సవాలు రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు అజారుద్దీన్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ వంశీకృష్ణ, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, అంజన్ కుమార్ యాదవ్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి వాణీ ప్రసాద్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా కాకా గడ్డం వెంకటస్వామి సేవలను స్మరించుకుని, తెలంగాణ ప్రజల కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.