మండల ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆనగంటి కృష్ణ మునుగోడు అక్టోబర్ 26 ప్రజా సంక్షేమం న్యూస్ ప్రతినిధి
మునుగోడు మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆనగంటి కృష్ణ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ రైతుల కలలను సహకారం చేయడంతో పాటు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని లక్ష్యంతో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని అందించాలనే ఆలోచనతోనే ఈ ప్రజా పాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయమని మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆనగంటి కృష్ణ అన్నారు మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం ఆయన చేస్తున్న నిరంతర కృషి ఫలితంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు
రాజగోపాల్ రెడ్డి కృషి ఫలితమే డిండి ప్రాజెక్టుకు నీరు
RELATED ARTICLES

