ప్రజా సంక్షేమం న్యూస్ జహీరాబాద్:జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున స్వామి గారిని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యాక్టివిటీ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు పట్లోళ్ల ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ యాక్టివిటీ సొసైటీ జహీరాబాద్ మండల అధ్యక్షులు పురుషోత్తంతో పాటు పలువురు సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.
Homeతాజా వార్తలుజహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షుడి మర్యాదపూర్వక భేటీ
జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షుడి మర్యాదపూర్వక భేటీ
0
23
- Advertisment -

