Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుకొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ మహా సంప్రోక్షణకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆహ్వానం

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ మహా సంప్రోక్షణకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

ఈ నెల 20న జీయర్ స్వాముల ఆధ్వర్యంలో చందనోత్పాదన మహా సంప్రోక్షణ
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఈరోజు ప్రజాభవన్‌లో కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం అర్చకులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 20న శ్రీశ్రీశ్రీ జీయర్ స్వాముల వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న చందనోత్పాదన మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణలోని ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.