Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఉపాధి హమీద్యోగులసమస్యలు తక్షణమే పరిష్కరించాలి

ఉపాధి హమీద్యోగులసమస్యలు తక్షణమే పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

ఉపాధిహమీ ద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఉపాధిహమీ(విబి.జి.రామ్.జి)లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయాలని. పెండింగ్లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా చండూరు మండలంలో సిబ్బంది ఎంపీడీవో బండారు యాదగిరి గారికి సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు పెన్డౌన్ షట్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఓ ల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం నాయకులు లింగస్వామి మరియు ఈసీ యాదగిరి సాంకేతిక సహాయకులు సత్యనారాయణ వెంకన్న అశోక్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.