Saturday, August 22, 2026
prajasamkshemam news
HomeUncategorizedఎల్ నినో నేపథ్యంలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్.

ఎల్ నినో నేపథ్యంలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్.

📰 Generate e-Paper Clip

ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు నీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేయాలి…

ప్రస్తుతం ఉన్న నీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి…

వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి…

కందులు, కూరగాయలు, కీరదోస వంటి పంటల సాగును ప్రోత్సహించాలి…

ఎట్టి పరిస్థితుల్లోనూ భూములను పడావుగా ఉంచొద్దు: కలెక్టర్

ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాలు ఎంతైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధం…

రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి: మండల వ్యవసాయ అధికారులకు ఆదేశం…

చందంపేట ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.